MBNR: నవాబుపేటలో ఎస్పీ డి.జానకి ఆదేశాలతో పోలీసులు మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో ‘రుద్ర’ స్నిఫర్ డాగ్‌తో అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
తెలంగాణ
నవాబుపేటలో మాదకద్రవ్యాలపై పోలీసుల తనిఖీలు


