హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మునుగాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మునుగాకులోని పొటాషియం, ఫైబర్, యాంటిఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతాయి. క్యాల్షియం, విటమిన్ K పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. విటమిన్ A, C, Eలు ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ A ఉండటం వల్ల కంటి ఆరోగ్యం కాపాడుతుంది. చూపు మెరుగుపడుతుంది. శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి.