కృష్ణా: ఉంగుటూరు సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు గుడివాడ AE జి.బి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంగుటూరు, ఎలుకపాడు, ఆముదాలపల్లి, కొయ్యగుర్రప్పాడు, గారపాడు, పొనుగుపాడు, తుట్టగుంటపాడు, నాగవరప్పాడు, వెన్నోతల, వెల్దిపాడు, తరిగొప్పల, వేంపాడు గ్రామాల్లో సరఫరా నిలిచిపోనుందని పేర్కొన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


