ASR: అరకులోయ మండలంలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను శుక్రవారం మండల పరిషత్ ఆఫీసులో ప్రజల పరిశీలనార్ధం ఎంపీడీవో వీసం ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో కేవీఏ సత్యనారాయణ ప్రదర్శించారు. మండలంలోని 16 MPTC స్థానాల ఓటర్ల జాబితాలను సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లోనూ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని కోరారు.
వార్తలు
ఓటర్ల జాబితా ప్రదర్శన


