SKLM: సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్ర-ఉదయపురం మధ్య రహదారి నిర్వహణ పనులకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5.70 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారికి మరమ్మతులు చేపట్టడంతో పాటు మూడేళ్లపాటు నిర్వహణ పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
రహదారి పనులకు రూ.2 కోట్లు మంజూరు


