చర్మం రఫ్‌గా, డల్‌గా మారితే వైద్యులను సంప్రదించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, తగినన్ని నీళ్లు తాగాలి. బయటికి వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్, చర్మానికి సరిపడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రోజూ రెండుసార్లు మృదువుగా ఫేస్‌వాష్ చేసుకోవాలి. మొటిమలను గిల్లడం వల్ల మచ్చలు పడతాయి. విటమిన్-సి సీరం వాడటం మంచిది.
ఆరోగ్యం
చర్మం డల్‌గా కనిపిస్తోందా?


