SKLM: ఆమదాలవలస మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ శారదమ్మ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కొనసాగుతున్న పనుల పురోగతిపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు సమన్వయంతో పని చేయాలి'


