MNCL: తాండూర్ మండల PHCని శుక్రవారం DMHO డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని పలు విభాగాలను తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. PHC వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలి'


