హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవోను సన్మానించిన BRS పార్టీ ఇంఛార్జ్

GDWL: గట్టు మండల ఎంపీడీవో కార్యాలయంలో మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న చెన్నయ్య ఇటీవల శ్రీరంగాపురంకు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా గద్వాల జిల్లా BRS పార్టీ ఇంఛార్జ్ హనుమంతు నాయుడు ఎంపీడీవో చెన్నయ్యను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు ఎంపీడీవో చెన్నయ్యను శాలువాతో సత్కరించారు.