SDPT: సౌదీ అరేబియాలోని రియాద్ ఆర్గా ప్రాంతంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బెజ్జంకి మండల వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. GWAC వ్యవస్థాపకుడు కృష్ణ తునికి పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మేళనంలో పెరిక రాజేందర్, వేముల శంకర్, సురేష్, రాజు, సతీష్, శేఖర్, మారుతి తదితరులు పాల్గొని వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
తెలంగాణ
రియాద్‌లో GWAC ఆవిర్భావ వేడుకలు


