నానబెట్టిన బాదంపప్పు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల అభివృద్ధికి, ఆలోచనా శక్తికి ఎంతగానో దోహదపడతాయి. ఇందులోని పోషకాలు మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. రోజూ ఉదయం పరగడుపున తొక్క తీసిన 4-5 నానబెట్టిన బాదాలు తింటే అల్జీమర్స్ ముప్పు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
ఆరోగ్యం
నానబెట్టిన బాదంపప్పుతో జ్ఞాపక శక్తి..!


