NLG: మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో రేపు నిర్వహించే అండర్-14 బాలుర ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు కోసం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమినుద్దీన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలియజేశారు. 01-09-2012 నుంచి 31-08-2014 మధ్య జన్మించిన బాలురు అర్హులని ఆయన వెల్లడించారు.
తెలంగాణ
రేపు జిల్లాలో అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు


