HNK:హనుమకొండ విద్యుత్‌నగర్‌లోని రోడ్ నంబర్-1 సమీపంలో గురువారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పొగలు, మంటలు రావడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని డెలివరీ సంస్థ యువకులు వెంటనే అగ్నిమాపక సాధనాలతో మంటలను అదుపు చేసి పెను ప్రమాదాన్ని నివారించారు. వారి సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.
తెలంగాణ
VIDEO: ట్రాన్స్‌ఫార్మర్ మంటలతో తప్పిన ప్రమాదం


