హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన నేతల హౌస్ అరెస్ట్

JN: కొడకండ్ల మండలంలోని గిరిజన సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న LHPS నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్‌లో నిర్బంధించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని, పోడు భూములకు పట్టాలు, గోర్ బోలీని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా శ్రీను జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.