BHPL: భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాజీపేట–ఘట్కేసర్ మధ్య నాలుగో రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. రైల్వే లైన్ ఏర్పాటైతే బొగ్గు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు భూపాలపల్లి, ములుగు, మేడారం, రామప్ప, కోటంచ పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు పెరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
భూపాలపల్లికి రైల్వే లైన్ కోసం డిమాండ్


