వర్కౌట్లు చేసే చాలామంది కండరాల పెరుగుదల కోసం ప్రోటీన్ పౌడర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, వీటిని వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహా లేకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. జీర్ణ సమస్యలు, కాలేయ సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పప్పుధాన్యాలు, గుడ్లు, పాలు వంటి సహజ ఆహారాల ద్వారానే శరీరానికి కావాల్సిన పోషకాలను అందించుకోవడం మంచిది.
ఆరోగ్యం
ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటున్నారా..?


