హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోషక ఆహారంపై అవగాహన కల్పించాలి'

NRPT: గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను సూచించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో 9వ పోషణ మాసంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పోషకాహారం, ఆహార పదార్థాల వినియోగం, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పోషకాహార లోప నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.