హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువకు గండి.. వృథాగా పోతున్న నీరు

SRPT: సాగర్ ఎడమ ప్రధాన కాలువ నుంచి తాగునీటి అవసరాలకు అధికారులు నీటిని విడుదల చేస్తుండగా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కాలువలకు గండ్లు కొడుతున్నారు. పోనుగోడు సమీపంలోని అబ్బిరెడ్డిగూడెం మేజర్ కాలువకు గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టారు. అధికారులు వెంటనే గండ్లను పూడ్చి చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.