హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సాయంత్రం వేళ ఈ తప్పులు చేయకండి

సమయం మారుతున్న కొద్దీ మన అలవాట్లు మారుతుంటాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ కొన్ని పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాయంత్రం వేయించిన స్నాక్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మందగిస్తుంది. అతిగా వ్యాయామం చేయడం మానుకోవాలి. స్క్రీన్ టైమ్ ఎక్కువైతే నిద్రలేమి సమస్య వస్తుంది. సాయంత్రం 5 దాటిన తర్వాత టీ/ కాఫీ తీసుకుంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.