శరీరానికి అత్యవసరమైన విటమిన్ సి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని శరీరం నిల్వ ఉంచుకోలేదు కాబట్టి, నిమ్మ, ఉసిరి, జామ, బత్తాయి, క్యాప్సికం, కివీ, స్ట్రాబెర్రీలతో పాటు ఆకుకూరల ద్వారా రోజూ తీసుకోవాలి. ఇది రక్తహీనతను తగ్గించి, ఐరన్ శోషణకు తోడ్పడుతుంది. వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటూ, హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే అలసటను, ఒత్తిడిని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
విటమిన్ సి కోసం ఇవి తినండి..!


