AP: బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకు బియ్యం కొనుగోలు లిమిట్‌ను పెంచింది. ఇప్పటివరకు 10 కిలోల వరకు మాత్రమే కొనుక్కునే అవకాశం ఉండగా ఇక 26 కిలోల బస్తా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. విడిగానూ ఎన్ని కేజీలైనా కొనుక్కునే అవకాశం కల్పించింది. కాగా ధరలు పెరగడంతో BPT (Steem)KG రూ.52, రా బియ్యం KG రూ.50 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.
వార్తలు
పెరిగిన ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం


