SKLM: టెక్కలి మండలం రావివలసలోని సబ్ స్టేషన్-1 పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఈఈ నర్సింహకుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, కె.కొత్తూరు, రావివలస, ఎస్ఎస్ హెచ్ క్యూ, లింగాలవలస, తలగాం, బన్నువాడ, డివిజన్ కార్యాలయం, సంతోషిమాత ఆలయ ఫీడర్ల పరిధిలో మరమ్మతు పనుల దృష్ట్యా సరఫరా నిలిచిపోతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


