హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాసన మండలిలో ఉపాధ్యాయుల స్వరం ఉండాలి'

GNTR: ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు చట్టసభల్లో వినిపించాలంటే వారి ప్రతినిధి శాసన మండలిలో ఉండటం అవసరమన్నారు. మంగళగిరిలో జరిగిన యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు పరిచయ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.