VSP: ప్రభుత్వ పథకాల కింద రాయితీ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి రూ.50 లక్షలకుపైగా వసూలు చేసిన ఎం. కామరాజును సైబర్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. మధురవాడలో నివాసముంటున్న నిందితుడు పీఎంఈజీపీ, ముద్రా రుణాల పేరుతో ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు సేకరించి ప్రాసెసింగ్, సెక్యూరిటీగా డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
రుణాల పేరుతో నిరుద్యోగులకు టోకరా


