గసగసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం దూరమవుతుంది. ఇది నిద్రలేమి సమస్యను తగ్గించి, ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి, చర్మ కాంతికి కూడా ఇవి చాలా మంచివి.
ఆరోగ్యం
గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు


