హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీకు ఎప్పుడైనా 'స్ట్రెస్‌లాక్సింగ్' అయిందా?

విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా రిలాక్స్ అయ్యే సమయంలో కూడా తీవ్ర ఒత్తిడికి గురికావడాన్నే 'స్ట్రెస్‌లాక్సింగ్'(Stresslaxing) అంటారు. నిరంతరం పనిలో మునిగిపోయేవారు ఖాళీగా కూర్చుంటే, ఏమీ చేయట్లేదనే అపరాధ భావం(Guilt) కలుగుతుంది. బ్రెయిన్ రిలాక్స్ అవ్వకుండా మరింత ఆలోచించడం వల్లే ఈ ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని జయించాలంటే పనులకు బ్రేక్ ఇచ్చి ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.