పవనముక్తాసనం అనేది గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన యోగాసనం. 'పవన' అంటే గాలి, 'ముక్త' అంటే విడుదల చేయడం అని అర్థం. ఈ ఆసనం వేయడం వల్ల కడుపులో పేరుకుపోయిన గ్యాస్‌ను బయటకు పంపి, కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తుంది. జీర్ణకోశ అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల పేగుల కదలికలు మెరుగై, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఉదర భాగంలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది.
ఆరోగ్యం
పవనముక్తాసనం వల్ల కలిగే ఉపయోగాలు


