హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వికారాన్ని తగ్గించి, పొట్ట సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. సహజ సిద్ధమైన అల్లాన్ని టీలో లేదా వంటల్లో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ దీన్ని వాడటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.