హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గొంతు నొప్పి తగ్గాలంటే..?

కొన్ని చిట్కాలతో గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. రోజుకు 3-4 సార్లు ఉప్పు నీటితో పుక్కిలిస్తే గొంతు వాపు, నొప్పి తగ్గుతుంది. అల్లం, తేనే కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రోజుకు రెండుసార్లు పసుపు వేసిన పాలు తాగాలి. ఆవిరి పట్టడం వల్ల గొంతులోని గరగర తగ్గుతుంది. వేడి నీళ్లు లేదా మూలికా టీ తాగడం మంచిది.