అందం కోసం మార్కెట్లో దొరికే రసాయన క్రీములు వాడుతున్నారా? ఇవి తాత్కాలిక మెరుపునిచ్చినా, కాలక్రమేణా చర్మానికి తీవ్ర హాని కలిగిస్తాయి. వీటిలోని హానికారక పదార్థాలు చర్మాన్ని పల్చగా చేసి, అలెర్జీలకు దారితీస్తాయి. రసాయనాలకు బదులు పసుపు, అలోవెరా, తేనె వంటి సహజసిద్ధమైన పద్ధతులను ఎంచుకుంటే బెటర్.
ఆరోగ్యం
అందం కోసం క్రీములు వాడుతున్నారా?


