టిఫిన్ చేసిన తర్వాత కొద్దిసేపు నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. తిన్న వెంటనే నోరు నీటితో పుక్కిలించుకోవడం మంచిది. అయితే వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్యలు రావచ్చు. టిఫిన్ చేసిన వెంటనే టీ, కాఫీ తాగకుండా కనీసం 45 నిమిషాల గ్యాప్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
టిఫిన్ తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా?


