హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ కార్యక్రమాలు

GNTR: తొమ్మిదో జాతీయ పోషణ మాసం–2026లో భాగంగా ఫిరంగిపురం (మం) గుండాలపాడు బీసీ-2, బీసీ అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం పోషణ కార్యక్రమాలు నిర్వహించారు. పర్యవేక్షకురాలు ప్రసన్నరాణి మాట్లాడుతూ.. పుష్టిగా తిని ఆరోగ్యంగా ఎదగాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.