VZM: తెర్లాం మండలం లోచర్ల మోడల్ ప్రాథమిక పాఠశాలను MEO జె. త్రినాథరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థుల రోజువారీ హాజరు శాతం, వారి అభ్యసన స్థాయిలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా 'అక్షరాలను గుర్తించే' ప్రత్యేక యాక్టివిటీని ఆయన స్వయంగా వీక్షించి, విద్యార్థుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
లోచర్ల పాఠశాలలో ఎంఈవో తనిఖీ


