రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, పడుకునే ముందు భారీగా తింటే మరుసటి రోజు కడుపు బరువుగా, ఉబ్బరంగా అనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థపై అసౌకర్యాన్ని పెంచవచ్చు. అందువల్ల రాత్రి భోజనం సాధ్యమైనంత వరకు ముందుగానే, మితంగా తీసుకోవాలి. ఆహారాన్ని వేగంగా తినేటప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ గాలిని మింగవచ్చు. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలకు దారితీయొచ్చు.
ఆరోగ్యం
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా?


