హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ అంతరాయం

SRPT: సూర్యాపేట 1వ టౌన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ సురేష్ తెలిపారు. హోండా షోరూం నుంచి వెల్కం టీ స్టాల్ వరకు కొత్త తీగలు అమర్చడం వల్ల రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. ఎంఎస్ఆర్ స్కూల్, మెట్రో హాస్పిటల్ పరిసరాలు, న్యూ బస్టాండ్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం వరకు అంతరాయం ఉంటుందని, సహకరించాలని కోరారు.