SKLM: జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్మూలనా పక్షోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు DMHO శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లతో కూడిన బృందాలు రోజూ 20 నుంచి 25 ఇళ్లను సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలపై సర్వే చేపడతాయని పేర్కొన్నారు.
వార్తలు
నేటి నుంచి కుష్టు వ్యాధిపై సర్వే


