యోగాసనాలలో స్వస్తికాసనం అనేది ధ్యానం, ప్రాణాయామం చేయడానికి అనుకూలమైన, స్థిరమైన కూర్చునే భంగిమ. ఈ ఆసనం వేసినప్పుడు వెన్నెముక సహజంగానే నిటారుగా ఉంటుంది. దీనివల్ల నడుము, వెన్ను కండరాలు బలోపేతమవుతాయి. కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే నడుము నొప్పి తగ్గుతుంది. తొడలు, మోకాళ్లు, చీలమండల కండరాలను సాగదీస్తుంది. దిగువ శరీర భాగాలలో కీళ్ల కదలికలు సులువుగా మారుతాయి.
ఆరోగ్యం
స్వస్తికాసనం వల్ల కలిగే ఉపయోగాలు


