TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈనెల 9న 19,543 మెగావాట్ల డిమాండ్‌తో ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. గురువారం 19,467 మెగావాట్లు, నిన్న 18,954 మెగావాట్లుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక గరిష్ఠ డిమాండ్. ఎండలు మండిపోతుండటం, వర్షాలు లేకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ అమాంతం పెరిగింది.
వార్తలు
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్


