TG: శంషాబాద్‌లోని RGI విమానాశ్రయానికి క్యాబ్ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారం వర్కర్స్ యూనియన్ (TGPWU) ప్రకటించింది. కనీస ఛార్జీల అమలుకు డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు ఎయిర్ పోర్టు ట్రిప్పులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. సమస్యల పరిష్కారానికి GMR, RGIA, క్యాబ్ సంస్థలతో సమావేశం నిర్వహించాలని కోరింది.
వార్తలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు క్యాబ్ సేవలు బంద్!


