మష్రూమ్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
ఆరోగ్యం
మష్రూమ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు


