HYD: గత BRS పాలనలో మాట్లాడలేదనడం సరికాదని, 2017 శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పటి నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై పోరాడుతున్నానని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల బకాయిలు రూ.15,000 కోట్లకు చేరాయని, అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటూనే బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఫీజు బకాయిలపై బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు


