చురుకైన హెయిర్ క్లచర్లు మన దైనందిన జీవితానికి తప్పనిసరి. కానీ ప్రయాణాల్లో సడన్ బ్రేకులు, ప్రమాదాలప్పుడు ఇవి తలకు తీవ్రగాయాలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్లచర్లు విరిగి తలలోకి దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రయాణ వేళల్లో వీటిని పక్కనపెట్టి సాఫ్ట్ హెయిర్ బ్యాండ్లు లేదా సురక్షితమైన సిలికాన్ క్లచర్లు వాడాలి.
ఆరోగ్యం
హెయిర్ క్లచర్ వాడొద్దట!


