NDL: కొత్తపల్లి మండలంలో శనివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ యంత్రాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులతో కలిసి ప్రారంభించారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన


