VSP: ఏయూలో స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్–2026ను శనివారం నిర్వహించారు. 120 బృందాలు నమోదు చేసుకోగా, 103 బృందాలకు చెందిన 562 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రెండు దశల్లో నిర్వహించిన మూల్యాంకనం అనంతరం మూడు బృందాలను విజేతలుగా ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేశారు. విజేతలను వీసీ జీ.పీ. రాజశేఖర్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్


