ADB: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి మాధవిని కలిసి శనివారం వినతి పత్రం అందజేశారు. 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
తెలంగాణ
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: AITUC


