WNP: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఏదుల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. దళితుల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని నాయకులు అన్నారు. దళితులను అవమానిస్తే భవిష్యత్‌లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
తెలంగాణ
ఏదులలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన


