KNR: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 50వ డివిజన్‌లో కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జలవనరులు కలుషితమవుతున్నాయని, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలంటే మట్టి ప్రతిమలనే పూజించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలి'


