HNK: వడ్డేపల్లి సెక్షన్ పరిధిలో 11 కేవీ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఆదివారం(రేపు) ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీ, పూరిగుట్ట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని హనుమకొండ టౌన్ DEE జి.సాంబారెడ్డి తెలిపారు. వ్యాపారులు, వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


