SKLM: పౌల్ట్రీ రంగ బలోపేతానికి రూ.657 కోట్ల ప్యాకేజీతో పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026-29కు ఆమోదం తెలిపామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసీ షెడ్లకు 25% సబ్సిడీ (రూ.25 లక్షల వరకు), రుణాలపై 4% వడ్డీ రాయితీ, యూనిట్‌కు రూ.2 విద్యుత్ సబ్సిడీ ఇస్తామన్నారు. గ్రామీణ మహిళలకు ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
వార్తలు
పౌల్ట్రీకి రూ.657 కోట్ల ప్యాకేజీ


