హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న వ్యాపారులను వేధించవద్దు: MLA

ADB: చిన్న వ్యాపారులు భయం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణం కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం కోరారు. కాలం చెల్లిన పాత నిబంధనలు మార్చాలని, చిన్న తప్పులకు వెంటనే కేసులు పెట్టి కోర్టుల భారం పెంచకుండా అవగాహన కల్పించాలని సూచించారు.